కన్ఫ్యూజన్ ని తొలగించిన శ్రీదివ్య

Sri-Divya
ఇటీవలే దివ్యశ్రీ అనే ఒక నటి వ్యభిచార కేస్ లో పోలీసులకు దొరికిపోయింది. చాలా మంది బస్ స్టాప్ సినిమాలో నటించిన శ్రీ దివ్యనే ఈ దివ్యశ్రీ అని అనుకుని ఆమెను టార్గెట్ చేశారు. కొన్ని మీడియా సంస్థలు మరో అడుగు ముందుకేసి ఆమె ఫొటోలతో ఆర్టికళ్ళను సైతం పబ్లిష్ చేశారు.

వెంటనే ఈ భామ స్పందించి ఆ అరెస్ట్ కి గురైంది తాను కాదని స్పష్టం చేసింది. ఇలాంటి గాలివార్తలు ఎలాలేపుతున్నారో అని నిరాశ చెందినట్లు సమాచారం. ప్రస్తుతం కాలీవుడ్ ఆఫర్లతో బిజీగా వున్న ఈ భామ అక్కడ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసింది

Exit mobile version