మర్చిపోతున్న కుటుంబ విలువలను గుర్తు చేసేలా ‘శ్రీరంగాపురం’.!

Published on Apr 23, 2022 9:02 am IST


యంగ్ హీరో హీరోయిన్స్ వినాయక్ దేశాయ్, పాయల్ మెయిన్ లీడ్ లో విజయలక్ష్మీ సమర్పణలో శ్రీ సాయిలక్కీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘శ్రీరంగాపురం’ యం.ఎస్.వాసు దర్శకత్వంలో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్ననట్టు చిత్ర నిర్మాత చిందనూరు నాగరాజు తెలిపారు.

ప్రస్తుత రోజుల్లో మర్చిపోతున్న కొన్ని కుటుంబ విలువలని భాద్యతలను గుర్తు చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది అని చిత్ర బృందం తెలియజేస్తున్నారు. ప్రధాన నటులు : వినాయక్ దేశాయ్ (హీరో), పాయల్ ముఖర్జీ (హీరోయిన్), సత్యప్రకాష్ (ప్రధాన విలన్), చిందనూరు నాగరాజు, సత్యప్రకాష్, శ్రావణ సంధ్య, శ్రీమణి, రోబో గణేష్, చిత్రమ్ శ్రీను, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ దుర్గారావు, జబర్దస్త్ కర్తానందం, గీత్ సింగ్, వైష్ణవి, స్వాతి నాయుడు తదితరులు నటించారు.

అలాగే ఈ సినిమాకి టెక్నీషియన్స్ : బ్యానర్ : శ్రీ సాయి లక్కీ క్రియేషన్స్, సమర్పణ : చిందనూరు విజయలక్ష్మి, ఎడిటర్ : మహేష్ మేకల, డిఓపి : డి.యాదగిరి, ఫైట్ మాస్టర్ : మల్లేష్, డ్యాన్స్మస్టర్ : మహేష్, సంగీత దర్శకుడు : స్వర సుందరం, నిర్మాత : చిందనూరు నాగరాజు, దర్శకుడు : ఎంఎస్ వాసు లు అందించారు.

సంబంధిత సమాచారం :