కేసీఆర్ కు సూపర్ స్టార్ శుభాకాంక్షలు !

కేసీఆర్ కు సూపర్ స్టార్ శుభాకాంక్షలు !

Published on Dec 11, 2018 7:13 PM IST

మొత్తానికి తెలంగాణలో ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తోందో అన్న తీవ్ర ఉత్కంఠ నేటితో ముగిసింది. హోరీహోరీ పోరులో కేసీర్ నాయకత్వంలోని టీఆర్ఎస్‌ విజయం ఖాయం అని తేలిపోయింది. ‘కారు’ జోరు ముందు ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయాయి. చంద్రబాబు చాణిక్యం పారలేదు. ఇప్పటికే టీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది.

దీంతో సినీ ప్రముఖులు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ.. తనదైన శైలిలో ఓ లెటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు