‘యామ్ క్యూ డెనిమ్ ఇండస్ట్రీ’ ని ప్రారంభించిన టాలెంటెడ్ హీరో !

‘యామ్ క్యూ డెనిమ్ ఇండస్ట్రీ’ ని ప్రారంభించిన టాలెంటెడ్ హీరో !

Published on Jul 15, 2018 3:05 PM IST

యామ్ క్యూ డెనిమ్ ఇండస్ట్రీ. ఈ పేరు ప్రస్తుతం వస్త్ర ప్రపంచంలో సంచలనాలను సృష్టిస్తోంది. ప్రధానంగా యూత్ కి కావాల్సిన అన్ని రకాల ఫ్యాషన్ డిజైన్లను ‘యామ్ క్యూ డెనిమ్ ఇండస్ట్రీ’ సమకూరుస్తుంది. కాగా ఈ షో రూమ్ ను హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో కొత్త బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే బహుభాషా నటుడు, యంగ్ హీరో అయిన ఆది పినిశెట్టి ఇటీవల ‘యామ్ క్యూ డెనిమ్ ఇండస్ట్రీ’ షో రూమ్ ను హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో అట్టహాసంగా ప్రారంభించారు. ఐతే ఈ కార్యక్రమంలో షోరూం ఎం.డి సయ్యద్ సైఫుల్లా రహామాన్ పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖంగా దర్శకులు రమాకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ అన్నంరెడ్డీ, మరియు నటుడు మధు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు