
తమన్నా ఈమధ్య చాలా బిజీగావుంటుంది. ఆమె నటిస్తున్న ‘వినయాగం బ్రదర్స్’ సినిమా శరవేగంగా సాగుతుంది. ఆమె మొదటిసారిగా అజిత్ సరసన నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం యూరోప్ లో రెండు పాటలు చిత్రీకరణ జరుపుకున్నారు. ఒక రొమాంటిక్ మరియు మరొక ఫోక్ సాంగ్ ను షూట్ చేసారు. తమన్నా తమిళ్ లో ‘అయన్ (వీడొక్కడే)’, ‘పయ్యా(అవారా)’ పరిచయమైనా 2011 మధ్యనుండి తెలుగుకే ఎక్కువ పరిమితమయ్యింది. మరోసారి తమిళ రంగంలోకి ఒక ప్రవేశించనుంది. ‘శంఖం’, ‘దరువు’,’సిరుతాయ్’ వంటి సినిమాలను తీసిన శివ ఈ సినిమాకు దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు
యూరోప్ నుండి తిరిగొచ్చిన తమన్నా
యూరోప్ నుండి తిరిగొచ్చిన తమన్నా
Published on Jul 19, 2013 3:12 PM IST
సంబంధిత సమాచారం
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?
- చరణ్ ఫ్యాన్ లిస్ట్ లో సూర్య దర్శకుడు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- రవితేజ ‘ఇరుముడి’పై లేటెస్ట్ రిపోర్ట్!
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- నిన్న జగపతి బాబు.. నేడు అనంత శ్రీరామ్.. ‘పెద్ది’కి సాలిడ్ ఎలివేషన్స్..!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్ : అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిలా తారక్ ట్రీట్..?
- పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- గ్లోబల్ ట్రెండ్స్ లో ‘రాకాస’.. మిలియన్స్ వ్యూస్ తో ఓటిటిలో అదరగొడుతున్న ఫాంటసీ కామెడీ

