“రాధే శ్యామ్” పై మేమే అదిరింది – థమన్

Published on Mar 11, 2022 9:35 pm IST

ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం ఎట్టకేలకు థియేటర్ల లోకి వచ్చేసింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. యూ వీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ అందించడం జరిగింది.

ఈ చిత్రం పై వస్తున్న స్పందన పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా, తాజాగా ఒక మేమే సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఈ మేమే పై మ్యూజికల్ సెన్సేషన్ థమన్ రెస్పాండ్ అయ్యారు. బ్లాక్ బస్టర్ రాధే శ్యామ్ హ్యాష్ ట్యాగ్ ను జత చేస్తూ, అదిరింది మేమే అంటూ చెప్పుకొచ్చారు. థమన్ రెస్పాన్స్ తో ఈ మేమే తెగ పాపులర్ అవుతోంది.

సంబంధిత సమాచారం :