గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ చిత్రం నిన్న విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఆనందాన్ని ట్విట్టర్ లో వ్యక్తం చేసింది. సినిమాను విజయపధాన నడిపిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సూపర్ డెబ్యు ఇచ్చిన రకుల్ ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. లౌక్యం సినిమాకు సైతం మంచి ఆదరణ లభించడంతో టాలీవుడ్ లో ఇప్పుడు రకుల్ హాట్ హీరోయిన్. లక్ష్యం శ్రీవాస్ ఈ సినిమాను ప్రెక్శకులను ఎంటర్టైన్ చెయ్యడంలో సఫలమయ్యాడు


