ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ‘ఛాంపియన్’, ‘శంబాల’, ‘ఈషా’, ‘దండోరా’, ‘పతంగ్’ వంటి కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
పోస్ట్ హౌస్ (మూవీ) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గుడ్‌బై జాన్ (మూవీ) డిసెంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ప్యారడైజ్ (మూవీ) డిసెంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆంధ్రాకింగ్ తాలూకా (మూవీ) డిసెంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రివాల్వర్ రీటా (మూవీ) డిసెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
సూపర్ నేచురల్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
ఏక్ దివానే కీ దివానియత్ (మూవీ) డిసెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.


