ఓటీటీ : – ఈ వారం అలరించే సిరీస్ లు – చిత్రాలివే !

ఓటీటీ : – ఈ వారం అలరించే సిరీస్ లు – చిత్రాలివే !

Published on Jun 14, 2026 8:00 AM IST

మొత్తానికి వేసవి ఎండింగ్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌

పొన్‌గల (మూవీ) – మలయాళం

నాను కరుణాకర (మూవీ)- కన్నడ

ఓవర్‌ యువర్‌ డెడ్‌ బాడీ (మూవీ)- ఇంగ్లిష్‌

విజిల్‌ (మూవీ) – ఇంగ్లిష్‌/తెలుగు

హెల్‌ ఇన్‌ ప్యారడైజ్‌ (మూవీ) – ఇంగ్లిష్‌

డాగ్‌ 51 (మూవీ)- ఫ్రెంచ్‌/ఇంగ్లిష్‌

ఎవ్రీ ఇయర్‌ ఆఫ్టర్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) – ఇంగ్లిష్‌/తెలుగు

జియో హాట్‌స్టార్‌ :-

లాటెన్సీ (మూవీ) – ఇంగ్లిష్‌

అల్సీ అండ్‌ స్టీవ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) – ఇంగ్లిష్‌

డ్రాగన్‌ స్ట్రైక్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) – ఇంగ్లిష్‌

నెట్‌ఫ్లిక్స్‌ :-

భూత్‌ బంగ్లా (మూవీ) – హిందీ (రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)

స్వీట్‌ మాగ్నోలియాస్‌ (మూవీ) – ఇంగ్లిష్‌

ది పాలీగమిస్ట్ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) – ఇంగ్లిష్‌/తెలుగు

జీ5 :-

వికల్ప (మూవీ) – కన్నడ

తార్కట (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) – బెంగాలీ

ఆహా :-

ష్‌..ష్‌.. ష్‌.. (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) – తెలుగు

ఈటీవీ విన్‌ :-

సెకండ్‌ మ్యారేజ్‌ (వెబ్‌సిరీస్‌) – తెలుగు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు