ఈవారం ఓటిటి లో రిలీజ్ కానున్న సిరీస్, సినిమాలు

ఈవారం ఓటిటి లో రిలీజ్ కానున్న సిరీస్, సినిమాలు

Published on Mar 3, 2023 11:26 PM IST

గత ఫిబ్రవరి నెలలో ఇప్పటికే పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడం తో పాటు మరికొన్ని ఓటిటి లో కూడా రిలీజ్ అయి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ వారం ఏయే సిరీస్, సినిమాలు ఓటిటి ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

 

నెట్ ఫ్లిక్స్ :

నెక్స్ట్ ఇన్ ఫ్యాషన్ – (ఇంగ్లీష్) – మార్చి 3

లవ్ ఎట్ ఫస్ట్ కిస్ – (స్పానిష్) – మార్చి 3

ఇరాట్ట – (మలయాళం) – మార్చి 3

థలైకూతల్ – (తమిళ్) – మార్చి 3

బుట్ట బొమ్మ – (తెలుగు) – మార్చి 4

 

అమెజాన్ ప్రైమ్ వీడియో :

డైసీ జోన్స్ అండ్ ది సిక్స్ – (వెబ్ సిరీస్) – మార్చి 3

 

జీ 5 :

తాజ్ – డీవైడెడ్ బై బ్లడ్ – (వెబ్ సిరీస్) – మార్చి 3

ది గ్రేట్ ఇండియా కిచెన్ – (తెలుగు/తమిళ్) – మార్చి 3

 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

ఎలోన్ – (మలయాళం/తెలుగు) – మార్చి 3

గుల్మొహర్ – (హిందీ) – మార్చి 3

ది లెజెండ్ – (తెలుగు/తమిళ్/హిందీ/మలయాళం) – మార్చి 3

 

ఆహా :

క్రాంతి – (తెలుగు) – మార్చి 3

వసంత కోకిల – (తెలుగు) – మార్చి 3

సంబంధిత సమాచారం

తాజా వార్తలు