‘టెంపర్’ లో విడుదల కానున్న ‘టైగర్’ ట్రైలర్

‘టెంపర్’ లో విడుదల కానున్న ‘టైగర్’ ట్రైలర్

Published on Feb 11, 2015 3:16 AM IST

tiger
జోరుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సందీప్ కిషన్ తాజా చిత్రం ‘బీరువా’ కి మంచి స్పందన లభించింది. త్వరలో ‘టైగర్’ చిత్రం తో ముందుకు రానున్నాడు. తాజా సమాచారం ప్రకారం శుక్రవారం విడుదలకానున్న ఎన్ టి ఆర్ ‘టెంపర్’ తో పాటు ‘టైగర్’ ట్రైలర్ విడుదల కానుంది.

‘రన్ రాజా రన్’ ఫేం సీరత్ కపూర్ సందీప్ సరసన నటిస్తుంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి వి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు