త్రికోటి దర్శకత్వంలో నాగ చైతన్య?

త్రికోటి దర్శకత్వంలో నాగ చైతన్య?

Published on Oct 18, 2014 5:15 PM IST

Naga-Chaitayna-Trikoti
తన విలక్షణ ప్రయత్నం ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా మంచి విజయం సాధించిన ఆనందంలో త్రికోటి వున్నాడు. ఈ దర్శకుడికి ప్రస్తుతం ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ జాబితాలో కొందరు అగ్ర నిర్మాతలు కూడా వున్నట్టు సమాచారం

మాకందిన సమాచారం ప్రకారం త్రికోటి తదుపరి సినిమా నాగచైతన్యతో వుంటుంది. రాజన్న సినిమా టైం నుండి ఈ దర్శకుడు నాగార్జునకు పరిచయమేకాబట్టి ఈ కాంబినేషన్ కుదిరినట్టు సమాచారం. అన్నీ సజావుగా సాగితే త్వరలో త్రికోటి, నాగ చైతన్య కాంబినేషన్ లో మరో ప్రేమకదను చుడనున్నామన్నామాట

తాజా వార్తలు