ఈ టైటిల్ ‘త్రివిక్రమ్’కి బాగా నచ్చిందట !

Published on Jan 5, 2019 6:57 pm IST

భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వంలో నవీన్ రాజ్ శంకరాపు, శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం “వనవాసం”. శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రముఖ డైరెక్టర్ “త్రివిక్రమ్” గారి చేతుల మీదగా పోస్టర్ మరియు టైటిల్ లాంచ్ చేసారు.

ఈ సందర్బంగా డైరెక్టర్ “త్రివిక్రమ్” గారు మాట్లాడుతూ నాకు ఈ టైటిల్ బాగా నచింది. ఈ టైటిల్ లాగానే సినిమా కూడా బాగుంటుంది అని ఆశిస్తున్నానని చెప్పారు. నిర్మాత “సంజయ్ కుమార్ .బీ” మాట్లాడుతూ సినిమా మేము అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చిందని.. త్వరలోనే ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాత చెప్పారు.

సంబంధిత సమాచారం :

X
More