ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Dec 4, 2023 2:00 PM IST

ఈ వారం కూడా ‘హాయ్‌ నాన్న’, ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’, ‘చండిక’ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఆహా :

‘మా ఊరి పొలిమేర 2’: డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ‘ఆహా గోల్డ్‌’ చందాదారులకు డిసెంబరు 7 నుంచే అందుబాటులో ఉండనుంది.

 

నెట్‌ఫ్లిక్స్‌ :

‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’: డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లీవ్‌ ది వరల్డ్‌ బిహైండ్‌ (హాలీవుడ్‌): డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ధక్‌ ధక్‌ (హిందీ): డిసెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+ హాట్‌స్టార్‌ :

వధువు (వెబ్‌సిరీస్‌): డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. (తెలుగు సహా పలు భాషల్లో)

 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

మస్త్‌ మే రహ్నే కా (హిందీ): డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 :

కడక్‌ సింగ్‌ (హిందీ): డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ :

చమక్‌ (వెబ్‌సిరీస్‌): డిసెంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు