వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ ‘జాట్’, సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
ఈటీవీ విన్ :
లైఫ్ పార్ట్‌నర్: స్ట్రీమింగ్ అవుతోంది (తెలుగు)
ఉత్తరం: స్ట్రీమింగ్ అవుతోంది (తెలుగు)
టుక్ టుక్: ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (తెలుగు)
నెట్‌ఫ్లిక్స్ :
పెరుసు: ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (తెలుగులోనూ)
కిల్ టోనీ (వెబ్‌సిరీస్): ఏప్రిల్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (ఇంగ్లిష్)
ఫ్రోజెన్ హాట్ బాయ్స్: ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (ఇంగ్లిష్)
సోనీలివ్ :
ప్రావింకూడు షాపు: ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (తెలుగులోనూ)
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ఛోరీ 2: ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (హిందీ)
జియో హాట్‌స్టార్ :
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (యానిమేషన్ సిరీస్): ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. (హిందీ)