మే మొదటివారంలో వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం హిట్ 3, రెట్రో, రైడ్ 2, భూత్‌నీ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
అమెజాన్ ప్రైమ్ వీడియో :
అనదర్ సింపుల్ ఫేవర్ (హాలీవుడ్) మే 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియోహాట్‌స్టార్ :
కుల్ల్ (హిందీ సిరీస్) మే 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
బ్రొమాన్స్ (మలయాళం) మే 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బ్లాక్ వైట్ అండ్ గ్రే (హిందీ సిరీస్) మే1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఎంఎక్స్ ప్లేయర్ :
ఈఎంఐ (తమిళ్) మే1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.