నారప్ప లోకేషన్స్ ను షేర్ చేసిన వెంకటేష్!

Published on Aug 3, 2021 7:01 pm IST

విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ను పలు లోకేషన్స్ లలో చిత్రీకరించడం జరిగింది. అయితే అందుకు సంబంధించిన పలు షాట్స్ ను వెంకటేష్ ఒక స్నేక్ పీక్ రూపం లో విడుదల చేశారు. అయితే చాలా టఫ్ సీన్స్ ను ఈ ప్రదేశాల్లో షూటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. చిత్ర యూనిట్ ఎక్కువగా కష్టపడటం తో సినిమా ఇంకా బాగా వచ్చింది అని తెలిపారు.లోకేషన్స్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణ గా నిలిచాయి అని అన్నారు.

సంబంధిత సమాచారం :