‘వెంకీ మామ’ మొదటి రెండు రోజుల కలెక్షన్స్ !

Published on Dec 15, 2019 11:30 am IST

వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘వెంకీ మామ’ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. ఈ చిత్రం శనివారం కూడా గుడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఏపి & తెలంగాణ లో 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది, కేవలం 2 రోజుల్లో రూ .12 కోట్ల మార్క్ అధిగమించింది. దగ్గుబాటి, అక్కినేని అభిమానులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. వెంకీ మరియు చైతు ఇద్దరికీ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

ఏరియాల వారిగా మొదటి రెండు రోజుల కలక్షన్ల షేర్ వివరాలు:

ఏరియ కలెక్షన్స్
నైజాం Rs 4.35 కోట్లు
సీడెడ్ Rs  2.48 కోట్లు
ఉత్తరాంధ్ర Rs 1.55 కోట్లు
కృష్ణ Rs 0.68 కోట్లు
గుంటూరు Rs 1.07 కోట్లు
నెల్లూరు Rs 0.44 కోట్లు
ఈస్ట్ Rs ఈస్ట్
వెస్ట్ Rs 0.53 కోట్లు
మొత్తం ఏపి & తెలంగాణ మొదటి రెండు రోజుల షేర్ Rs 12.08 కోట్లు

సంబంధిత సమాచారం :

X
More