మాస్ట్రో నుండి వెన్నెల్లో ఆడపిల్ల వీడియో సాంగ్ విడుదల

Published on Aug 6, 2021 11:00 pm IST


నితిన్ హీరోగా నబ్బా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. ఈ చిత్రం ను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి తాజాగా వెన్నెల్లో ఆడపిల్ల వీడియో సాంగ్ విడుదల అయింది. శ్రీజో మరియు కృష్ణ చైతన్య లు కలిసి లిరిక్స్ రాయగా, స్వీకార్ అగస్తి స్వర పరిచారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, చిత్ర యూనిట్ విడుదల కి సన్నహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు మరియు విడియో లకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం తో సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంటుంది అంటూ నెటిజన్లు సైతం చెప్పుకొస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :