సూపర్ హిట్ ‘యమలీల’ సినిమాకు ప్రీక్వెల్ గా ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యమలీల 2′. ఈ సినిమాతో ఒకప్పటి స్టార్ దర్శకుడు కృష్ణారెడ్డి తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని సినిమా యూనిట్ సభ్యులు చెప్తున్నారు. టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆడియో అక్టోబర్ 26న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు. శిల్పకళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది.
డాక్టర్ కెవి సతీష్, దియా నికోలస్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యముడి పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మానందం చిత్రగుప్తుడి పాత్ర పోషించారు. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చారు.
అక్టోబర్ 26న ‘యమలీల 2’ ఆడియో..!
అక్టోబర్ 26న ‘యమలీల 2’ ఆడియో..!
Published on Oct 11, 2014 10:28 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- ఎన్టీఆర్-నీల్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ధురంధర్ నటుడు.. ఎవరంటే..?
- పెద్ది’ రిలీజ్ విషయంలో మౌనం వీడని మేకర్స్..?
- అల్లు అర్జున్ కోసం రిస్క్ వద్దంటున్న అట్లీ.. అందుకే ఇలా..!
- రాకాస సర్ప్రైజ్.. సీక్వెల్ కూడా ఉందిగా..!
- ‘బైకర్’ రెస్పాన్స్.. రాజశేఖర్‌కు ప్రశంసల వెల్లువ..!
- నిశ్చితార్థం, పెళ్లి డేట్స్ ఫిక్స్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- సైరాభాను : ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఆది సాయి కుమార్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్‌ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?


