టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తన బాలీవుడ్ డెబ్యూ ని సెన్సేషనల్ హిట్ “ఛత్రపతి” రీమేక్ తో అయితే ఇవ్వనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలా మందికి సందేహాలు ఉన్నా సినిమా ఫస్ట్ టీజర్ చూసి అయితే అంతా షాకయ్యారు. దర్శకుడు వివి వినాయక్ కూడా సాలిడ్ కం బ్యాక్ సహా బాలీవుడ్ లోకి కూడా తన మార్క్ ని చూపించడానికి సిద్ధం అయ్యారు.
ఇక బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అంటే ప్రమోషన్స్ తప్పనిసరి. ఇక ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కి సిద్ధం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో స్టైలిష్ ఫోటోలుతో అయితే పోస్ట్ చేసి తెలిపాడు. ఇక ఈ సినిమాలో నుష్రత్ భూరూచా హీరోయిన్ గా నటించగా పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Kickstarted #chatrapathi promotions ????????????
✌????weeks to go !!#ChatrapathiOnMay12th pic.twitter.com/v30lQaBV3x— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 29, 2023


