జాంబీ రెడ్డి టీఆర్పీ రేటింగ్స్ మూడోసారి కూడా!

Published on Jul 9, 2021 12:41 pm IST

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ, దక్ష నగర్కార్, ఆనంది ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం జాంబి రెడ్డి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ గా మూడవసారి కూడా భారీ టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది. మొదటిసారి 9.7 టీఆర్పీ దక్కించుకోగా, మూడవ సారి 8.1 సొంతం చేసుకుంది. తాజాగా మూడోసారి 7.42 టీఆర్పీ సొంతం చేసుకోవడం విశేషం. అయితే మునుపెన్నడూ టచ్ చేయని జోనర్ ను టచ్ చేసి జాంబి రెడ్డి ప్రేక్షకులకు వినోదం పంచడం లో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :