ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రి పాలైన కార్తీ

ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రి పాలైన కార్తీ

Published on Jul 29, 2014 1:01 AM IST

Karthi
సూర్య తమ్ముడైన కార్తీ తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు సుపరిచితుడే. కార్తీ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. సరైన సమయంలో వైద్యం అందడంతో ప్రస్తుతం మెరుగైన స్థితిలో వున్నాడని సమాచారం

కార్తీ కి బిరియాని అంటే చాలా ఇష్టం. ఈ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కార్తీ రంజాన్ బిర్యానిని మిస్ అవుతున్నాడు. తనకోసం ప్రార్ధించిన తన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు

కార్తీ త్వరలో ‘మద్రాస్’ సినిమా ద్వారా మనముందుకు రానున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు