ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ ఆడియో ట్రాక్ లిస్టు

ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ ఆడియో ట్రాక్ లిస్టు

Published on Jan 26, 2015 12:18 PM IST

temper
టాలీవుడ్ స్టార్ కమర్షియల్ హీరోస్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మొదటి సారి ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. మాస్ ని పీక్స్ లో చూపించే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టెంపర్ సినిమా ఆడియో జనవరి 28న జరగనుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆల్బంలో మొత్తం 5 పాటలు మరియు ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది. ఆ 5 పాటల ట్రాక్ లిస్టు మీకోసం..

టెంపర్ ఆడియో ట్రాక్ లిస్టు :

సాంగ్ 1 : చూలేంగే సాంగ్
2 : టెంపర్ సాంగ్
3 : ఇట్టాగె రెచ్చిపోదాం సాంగ్
4 : ఆన్ ది స్పాట్ సాంగ్
5 : హే భగవాన్ సాంగ్
6 : థీమ్ మ్యూజిక్”

సంబంధిత సమాచారం

తాజా వార్తలు