పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా?

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా?

Published on Jul 31, 2014 12:21 AM IST

pavan-kalyan-harish-shankar
‘గబ్బర్ సింగ్’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ఒక సినీ మాయాజాలం. ప్రస్తుతం అన్నీ సజావుగా సాగితే వీరికలయికలో మరో సినిమా వచ్చే అవకాశాలు వున్నాయి

గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్ట్ ఆటకెక్కిన నేపధ్యంలో ఈ కాంబినేషన్ లో ఒక కొత్త సిఎంమ రూపుదిద్దుకుంటుంది అని సమాచారం. ఇరువర్గాల నుండి ఇంతవరకూ ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు

హరీష్ గనుక ఒక చక్కని కాదని రాసుకుని పవన్ ని ఒప్పించగలిగితే ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమవుతుంది. మరింత సమాచారం కోసం మా సైట్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు