మిలియన్ క్లబ్ లో చేరిన సువర్ణ సుందరి మోషన్ పోస్టర్ టీజర్!

మిలియన్ క్లబ్ లో చేరిన సువర్ణ సుందరి మోషన్ పోస్టర్ టీజర్!

Published on Jul 22, 2017 6:55 PM IST


ఒకప్పటి సూపర్ హిట్ క్లాసిక్ మూవీ టైటిల్ తో ఫాంటసీ చిత్రంగా తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తున్నా సినిమా సువర్ణ సుందరి. సాక్షి చౌదరి, పూర్ణ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా టీం పిక్చర్స్ బ్యానర్ పై ఎం.ఎల్. లక్ష్మి నిర్మిస్తుండగా సూర్య ఎంఎస్ఎన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయగా. ఇప్పటికే మోషన్ పోస్టర్ కూడా యు ట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇప్పుడు ఈ సినిమా చాలా తక్కువ సమయంలో మిలియన్ యు ట్యూబ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. చిన్న సినిమాల్లో ఇంత మందికి పైగా చూసిన మొదటి సినిమా సువర్ణ సుందరి కావడం విశేషం. ఈ సదర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకి థాంక్స్ చెబుతూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు.

మోషన్ పోస్టర్ టీజర్ కోసం క్లిక్ చేయండి:

సంబంధిత సమాచారం

తాజా వార్తలు