విన్నర్స్ లిస్టు : టిఎస్అర్-టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్

విన్నర్స్ లిస్టు : టిఎస్అర్-టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్

Published on Jul 16, 2015 1:30 PM IST

tsr
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలలోనూ మంచి పేరున్న నటుడు, నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి ప్రతి ఏడాది తన పేరు మీదే సినీ అవార్డ్స్ ని అందిస్తున్నాడు. ఈ సారి టీవీ 9 తో కలిసి టిఎస్ ఆర్ – టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని అందిస్తున్నాడు. ఈ ఏడాది 2013 మరియు 2014కి సంబందించిన ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరగనుంది. టీవీ9 నిర్వహించిన ఎస్ఎంఎస్ ఓటింగ్ ద్వారా 2013 మరియు 2014 విన్నర్స్ లిస్టుని నేడు అనౌన్స్ చేసారు. జూలై 19న హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో టిఎస్ఆర్ – టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరగనుంది. ఈ అవార్డ్స్ ప్రధాన కమిటీ తాజాగా 2013 మరియు 2014 కి చెందిన అవార్డు విన్నర్స్ లిస్టు ని అనౌన్స్ చేసింది. ఆ లిస్టు మీ కోసం..

టిఎస్ఆర్ – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ : 2013 తెలుగు విన్నర్స్ లిస్టు

ఉత్తమ నటుడు – మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ హీరో – రామ్ చరణ్ (నాయక్)
ఉత్తమ నటి – తమన్నా (తడాఖా)
ఉత్తమ హీరోయిన్ – సమంత (అత్తారింటికి దారేది)
ఉత్తమ డైరెక్టర్ – శీను వైట్ల (బాద్ షా)
ఉత్తమ చిత్రం – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (దిల్ రాజు)
బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ – బాద్ షా (బండ్ల గణేష్)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్(మేల్) – విజయ్ ప్రకాష్ (అత్తారింటికి దారేది)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్(ఫీమేల్) – టినా కమల్ (మనసున మనసై)
ఉత్తమ సహాయ నటుడు – రావు రమేష్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ సహాయ నటి – నదియా (అత్తారింటికి దారేది)
ఉత్తమ కమెడియన్ – బ్రహ్మానందం (అత్తారింటికి దారేది, బాద్ షా)

టిఎస్ఆర్ – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ : 2014 తెలుగు విన్నర్స్ లిస్టు

ఉత్తమ నటుడు – నందమూరి బాలకృష్ణ (లెజెండ్)
ఉత్తమ హీరో – అల్లు అర్జున్ (రేసు గుర్రం)
ఉత్తమ నటి – శ్రియ (మనం)
ఉత్తమ హీరోయిన్ – రకుల్ ప్రీత్ సింగ్ (లౌక్యం)
ఉత్తమ డైరెక్టర్ – బోయపాటి శ్రీను (లెజెండ్)
ఉత్తమ చిత్రం – దృశ్యం (డి. సురేష్ బాబు)
ఉత్తమ విలన్ – జగపతి బాబు (లెజెండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – ఎస్ఎస్ తమన్ (రేసుగుర్రం)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్(మేల్) – సింహా (రేసు గుర్రం)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్(ఫీమేల్) – సునీత (ఊహలు గుసగుసలాడే)
ఉత్తమ సహాయ నటుడు – ముఖేష్ ఋషి (రేసు గుర్రం)
ఉత్తమ సహాయ నటి – జయసుధ (ఎవడు)
ఉత్తమ కమెడియన్ – బ్రహ్మానందం (రేసు గుర్రం)

స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ :

ఉత్తమ నటుడు – వెంకటేష్ (దృశ్యం)
ఉత్తమ నటుడు – నాగార్జున (మనం)
ఉత్తమ హీరో – గోపీచంద్ (లౌక్యం)
ఉత్తమ హీరోయిన్ – మీనా (దృశ్యం)
ఉత్తమ నటి – మంచు లక్ష్మీ (చందమామ కథలు)
బెస్ట్ హీరోయిన్ – ఛార్మీ (తెలుగు, కన్నడ)
బెస్ట్ హీరోయిన్ – స్నేహ ఉల్లాల్ (తెలుగు, హిందీ)
బెస్ట్ డైరెక్టర్ – శ్రీప్రియ (దృశ్యం)
ఉత్తమ సహాయ నటుడు – పోసాని కృష్ణ మురళి

లైఫ్ టైం స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ :

లెజెండ్ యాక్టర్ అఫ్ సిల్వర్ స్క్రీన్ అవార్డు – కృష్ణం రాజు
సిల్వర్ స్క్రీన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ అవార్డు – డా. ఎం మోహన్ బాబు (యమలీల 2, రౌడీ)
లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు – జయసుధ
లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు – పరుచూరి బ్రదర్స్
సెన్సేషనల్ యాక్టర్ అవార్డు – రాజశేఖర్

హిందీ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ :

స్టార్ ఆఫ్ మిలీనియమ్ అవార్డ్ – శతృఘ్న సిన్హా
మిలీనియమ్ సెన్సేషనల్ స్టార్ అవార్డ్ – రిషి కపూర్
లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ – షబానా అజ్మీ
ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మిలీనియమ్ అవార్డ్ – రమేష్ సిప్పీ
బాలీవుడ్ షైనింగ్ యాక్ట్రెస్ అవార్డ్ – రవీనా టాండన్
బాలీవుడ్ షైనింగ్ స్టార్ అవార్డ్ – శిల్పా శెట్టి
బాలీవుడ్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అవార్డ్ – మధుర్ భండార్కర్
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ అవార్డ్ – పద్మిని కొల్హపూర్
మోస్ట్ ప్రామిసింగ్ రైసింగ్ స్టార్ – మేల్ – డిగాంత్ మంచల్
మోస్ట్ ప్రామిసింగ్ రైసింగ్ స్టార్ – ఫిమేల్ – అనుష్క రంజాన్
సెన్సేషనల్ యాక్ట్రెస్ అవార్డ్ – మహి గిల్
సిల్వర్ స్క్రీన్ స్టార్ ఆఫ్ మ్యూజిక్ అవార్డ్ – అద్నాన్ సమీ
మిలీనియమ్ వెర్సటైల్ స్టార్ అవార్డ్ – శక్తి కపూర్
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ నెగటివ్ రోల్ అవార్డ్ – గుల్షన్ గ్రోవెర్

స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఫర్ తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, పంజాబీ ఫిల్మ్స్ :

లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ – ప్రభు ( తమిళ్ )
జ్యూరీ అవార్డ్ – తమిళ్ బెస్ట్ హీరోయిన్ – తాప్సీ
జ్యూరీ అవార్డ్ – తమిళ్ బెస్ట్ హీరోయిన్ – త్రిష
మలయాళం బెస్ట్ హీరోయిన్ – జయప్రద (ప్రణయం)
మలయాళం బెస్ట్ హీరోయిన్ – అమలాపాల్ (ఒరు ఇండియన్ ప్రణయకాద)
బెస్ట్ ప్రొడ్యూసర్ – పివి గంగాధరన్ ( మలయాళం )
కన్నడ బెస్ట్ హీరోయిన్ – జయప్రద (క్రాంతివీర సంగోలి రాయన్న)
కన్నడ బెస్ట్ హీరోయిన్ – సంజన
కన్నడ బెస్ట్ హీరో – సుదీప్
బెంగాలీ బెస్ట్ హీరోయిన్ – శతాబ్ది రాయ్
పంజాబీ బెస్ట్ హీరోయిన్ – జోనిత

సంబంధిత సమాచారం

తాజా వార్తలు