సాయి పల్లవి, మలయాళంలో వచ్చిన ప్రేమమ్ మూవీ తో ఒక్కసారిగా ఫ్రేమ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలో అక్కడ తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్ తో ఫుల్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. అయితే ఆ సినిమా చూసిన చాలా మంది సాయి పల్లవి యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు. అయితే ఆమె తెలుగులో ఎంట్రీ కోసం చాలా మంది వెయిట్ చేసారు. ఇప్పుడు ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఒక్కసారిగా ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకుంది. ఫిదా సినిమాలో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ తో ఒక్కసారిగా విపరీతమైన అభిమానులని సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన అందరు చాలా వరకు సాయి పల్లవి ఫ్యాన్స్ అయిపోయారంటే. ఫిదా సినిమాలో ఆమె ఇంపాక్ట్ ఎ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక టాలీవుడ్ లో ఆమె టాప్ రేంజ్ లోకి వెళ్ళడం చాలా ఈజీగా జరిగిపోతుందని ఇప్పటికే సినిమా ప్రముఖులు కితాబు ఇచ్చేసారు.
ఫిదాలో సాయి పల్లవి రేంజ్ మారిపోయిందిగా!
ఫిదాలో సాయి పల్లవి రేంజ్ మారిపోయిందిగా!
Published on Jul 22, 2017 11:22 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్.. “వీరమల్లు” అవైటెడ్ టీజర్ కి తేదీ, సమయం ఖరారు
- “ఆ ఒక్కటీ అడక్కు” కంటెంట్ అందరికీ కనెక్ట్ వుంది – స్టార్ రైటర్ అబ్బూరి రవి
- “సలార్ 2” మిగతా షూట్ కి ఆల్ సెట్!?
- టాక్.. “ఇండియన్ 2” ఆడియో లాంచ్ డేట్ ఖరారు?
- భారీ ధరకు “డబుల్ ఇస్మార్ట్” డిజిటల్ రైట్స్!?
- విషాదం : దర్శకుడు త్రినాథరావు నక్కిన కు పితృ వియోగం
- సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రభాస్ “కల్కి” టీమ్!