రేపటినుండి ప్రమోషన్స్ ను చేప్పట్టనున్న తరుణ్ భాస్కర్ టీం !

రేపటినుండి ప్రమోషన్స్ ను చేప్పట్టనున్న తరుణ్ భాస్కర్ టీం !

Published on Jul 4, 2018 5:00 PM IST

tarun bhaskar

‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన రెండవ చిత్రం ‘ఈనగరానికి ఏమైంది ?’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది . ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా అనుకున్నంత స్థాయిలో లేకపోవడం తో చిత్ర టీం రేపటినుండి సిటీలో వున్నా థియేటర్స్ వెళ్లి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు.

ఇక రేపటినుండి ఈ చిత్రానికి పెద్ద పరీక్షే ఎదురుకానుంది . రేపు , ఎల్లుండి రెండు పెద్ద సినిమాలు విడుదలకానున్నాయి . మరి వాటిని తట్టుకొని ఈ చిత్రం ఏమేరకు కలెక్షన్స్ ను సాధిస్తుందో చూడాలి . ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈచిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు