యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఇటీవల విడుదలై మంచి రివ్యూస్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 26కోట్ల రికార్డు కలెక్షన్స్ ను సాధించిన ఈచిత్రం రెండో రోజు 7.95కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ 2మిల్లియన్ల క్లబ్ కు చేరువైయింది.
ఏరియాల వారిగా రెండు రోజుల కలెక్షన్లు
| ఏరియా | కలెక్షన్లు |
| నైజాం | రూ. 8.55కోట్లు |
| సీడెడ్ | రూ. 7.44కోట్లు0 |
| నెల్లూరు | రూ. 1. 33కోట్లు |
| గుంటూరు | రూ. 4.82కోట్లు |
| కృష్ణా | రూ . 2.51కోట్లు |
| పశ్చిమ గోదావరి | రూ.2.68 కోట్లు |
| తూర్పు గోదావరి | రూ.3.24కోట్లు |
| ఉత్తరాంధ్ర | రూ.4.10కోట్లు |
| మొత్తం తెలంగాణ , ఏపీలో కలిపి షేర్ | రూ . 34.59కోట్లు |


