అరవింద సమేత రెండు రోజుల కలక్షన్స్ !

Published on Oct 13, 2018 6:48 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఇటీవల విడుదలై మంచి రివ్యూస్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 26కోట్ల రికార్డు కలెక్షన్స్ ను సాధించిన ఈచిత్రం రెండో రోజు 7.95కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ 2మిల్లియన్ల క్లబ్ కు చేరువైయింది.

ఏరియాల వారిగా రెండు రోజుల కలెక్షన్లు

ఏరియా కలెక్షన్లు
నైజాం రూ. 8.55కోట్లు
సీడెడ్ రూ. 7.44కోట్లు0
నెల్లూరు రూ. 1. 33కోట్లు
గుంటూరు రూ. 4.82కోట్లు
కృష్ణా రూ . 2.51కోట్లు
పశ్చిమ గోదావరి రూ.2.68 కోట్లు
తూర్పు గోదావరి రూ.3.24కోట్లు
ఉత్తరాంధ్ర రూ.4.10కోట్లు
మొత్తం తెలంగాణ , ఏపీలో కలిపి షేర్ రూ . 34.59కోట్లు

సంబంధిత సమాచారం :