‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ నుండి షూట్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో టబు నటించనున్నట్లు తెలుస్తోంది. టబు మానవ హక్కుల నేతగా నటిస్తోందట. ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వేణు ‘నీది నాది ఒకే కథ’ చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమానూ రానా క్యారెక్టర్ పైనే నడుపుతాడట.
రానా సినిమా లేటెస్ట్ అప్ డేట్ !
రానా సినిమా లేటెస్ట్ అప్ డేట్ !
Published on May 5, 2019 11:27 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి సమీక్ష: ’10/జి రైల్వే క్వార్టర్స్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అసలు ‘ది రాజా సాబ్’ మిస్ ఫైర్ అయ్యింది ఆ స్టేజ్ లోనే!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పవన్ రివ్యూ – ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్
- చిరు, బాబీ ప్రాజెక్ట్ రూమర్స్ పై లేటెస్ట్ క్లారిటీ!
- ‘ఉస్తాద్’ ఈవెంట్ లో డిఎస్పీ మిస్సింగ్.. కారణం?
- నాగార్జున కాల్ చేయగానే.. కల్యాణి చేస్తానంది – ప్రియదర్శన్
- ‘ఓటీటీ’ : ఈ వీక్ స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, సిరీస్ లివే !
- కమల్ పై తీవ్ర విమర్శలు చేసిన సింగర్ చిన్మయి !
- సినిమాల్లో నటిస్తా అంటున్న మాజీ మంత్రి !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- Dhurandhar 2 Box-office : ‘ఉస్తాద్’ ఫీవర్లోనూ ‘ధురంధర్’ మోత.. హైదరాబాద్లో ఎక్స్ట్రార్డినరీ బుకింగ్స్!
- వీడియో : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ (పవన్ కళ్యాణ్, శ్రీలీల్, రాశి ఖన్నా)
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ పై మెగాస్టార్ రెస్పాన్స్ వైరల్!
- మారుతున్న బాక్సాఫీస్ ట్రెండ్: తమిళ బ్లాక్ బస్టర్స్కు తెలుగులో షాక్.. స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలకు కూడా కష్టకాలం!
- ‘ధురంధర్’ పార్ట్ 3 కూడా రెడీ చేస్తున్న దర్శకుడు!?
- ‘ఉస్తాద్’ ట్రైలర్: ‘భీమ్లా నాయక్’ లాంటి బ్లాస్ట్ లా ఉండాల్సిందే!
- Varanasi: ఈ విషయంలో ‘వారణాసి’కి ఓ మెట్టు పైనే ‘రామాయణ’
- ‘ధురంధర్’ అందుకే హిట్ అయింది – అక్షయ్ కుమార్


