స్వీటీ అనుష్క ముఖానికి రంగు వేసుకొని చాలాకాలమైంది. ఆమె 2018లో విడుదలైన ‘భాగమతి’ తరువాత ఎటువంటి మూవీ కి సైన్ చేయలేదు. మళ్లి తెరపై ఆమెను ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అనుష్క అభిమానులకు ఓ స్వీట్ న్యూస్. అనుష్క ఎట్టకేలకు ‘సైలెంట్’ అనే మూవీలో నటించడానికి అంగీకరించారు. తమిళ్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో అంజలి మరియు షాలినీ పాండే ప్రధాన పాత్రలలో నటించనున్నారు.కథరీత్యా ఈ చిత్రం అధిక భాగం అమెరికాలో చిత్రీకరించనున్నారు. కనుక అనుష్క తో పాటు చిత్ర యూనిట్ త్వరలో అమెరికా వెళ్లనున్నారని సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు,తమిళ్ మరియు హిందీ భాషలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎప్పుడో 2006 వచ్చిన ‘రెండు’ మూవీ తరువాత అనుష్క,మాధవన్ ఇన్నేళ్లకు కలిసినటిస్తున్నారు.
“సైలెంట్’ గా అమెరికా చెక్కేయనున్న స్వీటీ అనుష్క
“సైలెంట్’ గా అమెరికా చెక్కేయనున్న స్వీటీ అనుష్క
Published on May 16, 2019 9:24 AM IST
సంబంధిత సమాచారం
- ‘ధురంధర్ 2’ 200 కోట్ల ఓపెనింగ్స్ ఛాన్సుందా!
- ‘నాగబంధం’ నుంచి ఆకట్టుకుంటున్న ‘నమో రే నమోరే’ !
- వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన రవితేజ సంక్రాంతి సినిమా!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ పై మెగాస్టార్ రెస్పాన్స్ వైరల్!
- ‘ధురంధర్’ అందుకే హిట్ అయింది – అక్షయ్ కుమార్
- ‘శర్వానంద్’ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ ?
- ‘సీతా పయనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
- ఓటీటీలో ఆకట్టుకుంటున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’.. కారణం అదే !
- మోహన్ బాబు పాత్ర పై దర్శకుడు క్రేజీ కామెంట్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వీడియో : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ (పవన్ కళ్యాణ్, శ్రీలీల్, రాశి ఖన్నా)
- Dhurandhar 2 Box-office : ‘ఉస్తాద్’ ఫీవర్లోనూ ‘ధురంధర్’ మోత.. హైదరాబాద్లో ఎక్స్ట్రార్డినరీ బుకింగ్స్!
- మారుతున్న బాక్సాఫీస్ ట్రెండ్: తమిళ బ్లాక్ బస్టర్స్కు తెలుగులో షాక్.. స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలకు కూడా కష్టకాలం!
- ‘ఉస్తాద్’ ట్రైలర్: ‘భీమ్లా నాయక్’ లాంటి బ్లాస్ట్ లా ఉండాల్సిందే!
- ‘ధురంధర్’ పార్ట్ 3 కూడా రెడీ చేస్తున్న దర్శకుడు!?
- Varanasi: ఈ విషయంలో ‘వారణాసి’కి ఓ మెట్టు పైనే ‘రామాయణ’
- RC17: చరణ్, సుకుమార్ భారీ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్!
- ‘భారతీయుడు 3’ విషయంలో శంకర్ కి మరో చిక్కు?


