డాలస్, టెక్సాస్ మే 23, 2019 : అమెరికా పర్యటన లో ఉన్న సుప్రసిద్ధ దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి, ప్రముఖ సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సిరా శ్రీ మరియు కరాటే మార్షల్ ఆర్ట్స్ లో భారతదేశం నుండి అమెరికాలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న చేరుపల్లి వివేక్ తేజలు అమెరికా దేశంలో అతి పెద్దదైన డల్లాస్ లో నెలకొని ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. 18 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగిన సుందరమైన పార్కులో ఈ గాంధీ మెమోరియల్ ను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర కృషిని విచ్చేసిన సినీ ప్రముఖులు అభినందించారు. ఎన్నో కార్యక్రమాలతో తీరిక లేకున్నా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి గాంధీ స్మారకస్థలిని సందర్శించిన వీరందరికీ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
డాలస్ లో ఉన్న గాంధీ విగ్రహాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు
డాలస్ లో ఉన్న గాంధీ విగ్రహాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు
Published on May 25, 2019 10:45 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఉస్తాద్’ ట్రైలర్: ‘భీమ్లా నాయక్’ లాంటి బ్లాస్ట్ లా ఉండాల్సిందే!
- షాకింగ్: చెన్నై సూపర్ కింగ్స్ పై కోలీవుడ్ నిర్మాణ సంస్థ కేసు.. 1 కోటి కట్టాల్సిందే!?
- ‘భారతీయుడు 3’ విషయంలో శంకర్ కి మరో చిక్కు?
- Korean Kanakaraju: కొరియా వీధుల్లో వరుణ్ తేజ్.. ఫైనల్ షెడ్యూల్ అప్డేట్ ఇదే!
- ఏపీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి హైక్స్.. ఎర్లీ షోస్, టికెట్ ధరల డీటెయిల్స్ ఇవే!
- లేటెస్ట్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది!
- సన్ రైజర్స్ కాంట్రవర్సీ: నేను ఆర్సీబీ వైపు అంటున్న బిగ్ బాస్ అభిజీత్
- పాకిస్థాన్ కు బంగ్లా షాక్: ‘విలేజ్ క్రికెట్’ తరహాలో వివాదాస్పద రనౌట్..మైదానంలో ముదిరిన వివాదం!
- Allu Cinemas: యూవీ వంశీ, ఆ ఒక్క ఫోన్ కాల్.. హైదరాబాద్‌కు ‘డాల్బీ సినిమా’ తెచ్చిన అల్లు అరవింద్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: మేడ్ ఇన్ కొరియా – తెలుగు డబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- దేవీ మాస్ బీట్స్ తో అద్దిరిపోయిన ‘ఉస్తాద్’ నుంచి సరికొత్త సాంగ్!
- ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్: మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ రాకముందే ఫస్ట్ పార్ట్ రీ-రిలీజ్!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ బజ్ వైరల్!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో సాంగ్ పైనే ఫ్యాన్స్ కళ్ళు!
- Box Office : ఉస్తాద్ భగత్ సింగ్ ముందున్న పెద్ద టాస్క్.. రాజా సాబ్ చేసిన ఆ తప్పు రిపీట్ చేయొద్దు!
- ‘ఓజి’ బ్యూటీ డైరెక్ట్ ఓటీటీ సినిమాకి కొంచెం బ్రేక్!
- మొత్తానికి ఓటిటిలోకి వచ్చేసిన రవితేజ ‘భర్త మహాశయులకు’


