విశాల్, ఆర్య లు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ఎనిమి. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయింది. తమిళ, తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయిన ఈ టీజర్ సర్వత్రా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టీజర్ విడుదల అయిన ఒక్క రోజే 10 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకొని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ టీజర్ భారీ వ్యూస్ సొంతం చేసుకోవడం పట్ల ఆర్య మరియు విశాల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆల్ ఓవర్ ఇండియా ట్రెండ్ అవ్వడం మాత్రమే కాకుండా ఇంకా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
10 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఆర్య, విశాల్ ల “ఎనిమి టీజర్”
10 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఆర్య, విశాల్ ల “ఎనిమి టీజర్”
Published on Jul 26, 2021 7:03 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : మృత్యుంజయ్ – మెప్పించే క్రైమ్ థ్రిల్లర్
- సమీక్ష: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ – డల్ గా సాగే క్రైమ్ కామెడీ డ్రామా
- ‘శ్రీనివాస మంగాపురం’ షూటింగ్ స్టేటస్.. తిరుపతిలో ఏం చేస్తున్నారంటే..?
- కామికల్ రివ్యూ : మస్తీ మధు & సినీ చిత్ర ల ‘మృత్యుంజయ్’ రివ్యూ
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘నవాబ్స్ కేఫ్’.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడు అంటే..?
- సమీక్ష: ఎస్ సరస్వతి – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ పై హరీష్ శంకర్ కాన్ఫిడెంట్.. ఉగాది అదిరిపోవాల్సిందే..!
- త్రిష ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్.. కొత్త ట్విస్ట్ తో ఫ్యాన్స్
- విశ్వనాథ్ అండ్ సన్స్.. టీజర్ రెడీ.. ఎలా ఉండబోతుందంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : మృత్యుంజయ్ – మెప్పించే క్రైమ్ థ్రిల్లర్
- సమీక్ష: ఎస్ సరస్వతి – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- సమీక్ష: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ – డల్ గా సాగే క్రైమ్ కామెడీ డ్రామా
- ఓటీటీ సమీక్ష : చరిత కామాక్షి – ఈటీవీ విన్లో తెలుగు చిత్రం
- ‘నాగబంధం’ మొదటి సింగిల్ రిలీజ్ అప్పుడే !
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ రోమ్ కామ్ “విత్ లవ్”
- ఫోటో మూమెంట్ : విజయ్-రష్మికలకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్..!
- అఖిల్ ‘లెనిన్’ కొత్త అప్ డేట్ !


