
టీమ్ ఇండియా కి వరల్డ్ కప్ ను అందించిన మాజి కెప్టెన్ ఎం ఎస్ ధోనీ తాజాగా తమిళ స్టార్ హీరో థలపతి విజయ్ ను కలవడం జరిగింది. ఎం ఎస్ ధోనీ యాడ్ షూటింగ్ లో ఉండగా, అక్కడే దగ్గర లో గోకులం స్టూడియోస్ లో విజయ్ చిత్రం బీస్ట్ షూటింగ్ జరుగుతుందని తెలిసి విజయ్ ను కలవడం జరిగింది. థలపతి కారవన్ లో ధోనీ తో మాట్లాడిన అనంతరం మర్యాద పూర్వకంగా సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ మరియు ధోనీ లు ఇద్దరికీ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
థలపతి విజయ్ ను కలిసిన ఎం ఎస్ ధోనీ!
థలపతి విజయ్ ను కలిసిన ఎం ఎస్ ధోనీ!
Published on Aug 12, 2021 2:48 PM IST
సంబంధిత సమాచారం
- యూఎస్ మార్కెట్ లో అప్పుడే మొదలైన ఉస్తాద్ హవా!
- ఓటీటీలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్ కి సంచలన రెస్పాన్స్.. 140 కోట్ల జనాభాలో దాదాపు సగానికి పైగా చూసారు
- మహిళా దినోత్సవం నాడు తారక్ మెసేజ్.. నా పిల్లలకి ఇదే నేర్పిస్తా!
- India Wins T20 World Cup 2026: శాంసన్ ఊచకోత.. బుమ్రా మాయాజాలం…సూర్యకుమార్ సేన చరిత్ర!
- “ఓజి” ఇండియాస్ భారీ రికార్డ్ పై కన్నేసిన “ధురంధర్ 2”?
- అల్లు అర్జున్ కోసం రాబోతున్న సీఎం రేవంత్ రెడ్డి!?
- సల్మాన్ ఖాన్‌తో టాలీవుడ్ టాప్ బ్యానర్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?
- ఫుల్ స్వింగ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్!
- డాన్స్ ఎప్పటికీ నా హ్యాపీ ప్లేస్.. ‘పెద్ది’ రామ్ చరణ్ పోస్ట్ వైరల్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : మృత్యుంజయ్ – మెప్పించే క్రైమ్ థ్రిల్లర్
- సమీక్ష: ఎస్ సరస్వతి – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- సమీక్ష: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ – డల్ గా సాగే క్రైమ్ కామెడీ డ్రామా
- గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రకటించిన తెలంగాణ సర్కార్.. విజేతలు వీరే..!
- ‘ధురంధర్ : ది రివెంజ్’ పెయిడ్ ప్రీమియర్స్‌కు డేట్ ఫిక్స్..!
- AA23 : హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనిరుధ్.. ఎంతంటే..?
- వీడియో : ధురంధర్ ది రివెంజ్ – హిందీ ట్రైలర్ (రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్)
- హాట్ కేకుల్లా ‘ధురంధర్ 2’ టిక్కెట్లు.. అప్పుడే లక్షకి పైగా తెగాయి!

