ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భూమిక. ఈ చిత్రం ఈ నెల 23 వ తేది నుండి ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రానికి రతింద్రన్ ఆర్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళం లో మాత్రమే కాకుండా తెలుగు లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తి కరంగా ఉండటం తో ప్రేక్షకులు, అభిమానులు చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆగస్ట్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఐశ్వర్య రాజేష్ “భూమిక”
ఆగస్ట్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఐశ్వర్య రాజేష్ “భూమిక”
Published on Aug 16, 2021 5:44 PM IST
సంబంధిత సమాచారం
- ఫైనల్ గా ఆలియా భారీ చిత్రం ‘ఆల్ఫా’ కి రిలీజ్ డేట్ వచ్చేసింది!
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
- ‘రామాయణ’ లీక్స్.. సాయి పల్లవిపై నెగిటివ్ కామెంట్స్
- అవైటెడ్ బోల్డ్ సిరీస్ ఫైనల్ సీజన్ కి డేట్స్ ఫిక్స్.. ప్రైమ్ వీడియో బిగ్గెస్ట్ హిట్ సిరీస్ ముగింపు ఎప్పుడు నుంచి అంటే
- యూఎస్ మార్కెట్ లో అప్పుడే మొదలైన ఉస్తాద్ హవా!
- ఓటీటీలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్ కి సంచలన రెస్పాన్స్.. 140 కోట్ల జనాభాలో దాదాపు సగానికి పైగా చూసారు
- మహిళా దినోత్సవం నాడు తారక్ మెసేజ్.. నా పిల్లలకి ఇదే నేర్పిస్తా!
- India Wins T20 World Cup 2026: శాంసన్ ఊచకోత.. బుమ్రా మాయాజాలం…సూర్యకుమార్ సేన చరిత్ర!
- “ఓజి” ఇండియాస్ భారీ రికార్డ్ పై కన్నేసిన “ధురంధర్ 2”?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- హాట్ కేకుల్లా ‘ధురంధర్ 2’ టిక్కెట్లు.. అప్పుడే లక్షకి పైగా తెగాయి!
- AA23 : హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనిరుధ్.. ఎంతంటే..?
- India Wins T20 World Cup 2026: శాంసన్ ఊచకోత.. బుమ్రా మాయాజాలం…సూర్యకుమార్ సేన చరిత్ర!
- పోల్ : T20 ప్రపంచ కప్ ఫైనల్ 2026 – ట్రోఫీని ఎవరు గెలుస్తారు?
- గ్యాంగ్స్టర్ లుక్లో తారక్.. బెంగళూరులో మాస్ చూపెట్టిన ఫ్యాన్స్..!
- వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. ట్విస్టులు మాములుగా ఉండవట..!
- ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఫంకీ’.. ఎప్పుడంటే..?
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!


