మన టాలీవుడ్ లెజిన్దర్య హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు “వాల్తేరు వీరయ్య” అలాగే “భోళా శంకర్” చిత్రాల కోసం తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా భోళా శంకర్ ని అయితే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో కూడా చిరు చురుగ్గా పాల్గొంటుంన్నారు.
లేటెస్ట్ గా అయితే దర్శకుడు మెహర్ రమేష్ వాల్తేరు వీరయ్య సెట్స్ లో సందడి చెయ్యడం ఆసక్తిగా మారింది. మరి తన అలాగే శేఖర్ మాస్టర్ బర్త్ డే ని అయితే ఈ సినిమా సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ అలాగే శేఖర్ మాస్టర్ సహా నటీ నటులు సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని మెహర్ తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. మరి ఈ రకంగా అయితే వీరయ్య సెట్స్ లో భోళా శంకర్ వైబ్స్ కనిపించాయి.
Sharing my birthday with Dear @Sekharmasteroff and celebrated in the presence of Dear Boss ANNAYYA ????
#MegaStar @KChiruTweets in the sets of #WaltairVeerayya @dirbobby @MythriOfficial @ActorSatyaDev pic.twitter.com/aCrlnPFyRi— Meher Ramesh ???????? (@MeherRamesh) November 5, 2022