ఆహాలో నవంబర్ 12న “3 రోజెస్”.. టీజర్ రిలీజ్..!

Published on Nov 6, 2021 8:38 pm IST

ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లు, షోలను తెలుగు ప్రేక్షకులకు “ఆహా” ఫుల్ ఎంటర్‌టైన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బ, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “3రోజెస్”. మ్యాగీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ రొమాంటిక్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌ను ‘ఆహా’ నవంబర్ 12 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్న ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని రేపుతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More