అమెరికాలో 97 థియేటర్గలో సందడి చేయనున్న గోవిందుడు

Published on Sep 30, 2014 3:31 am IST

GAV-3
గతంలో చెప్పుకున్నట్టే చెర్రీ ‘గోవిందుడి’ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రికార్డు లెవల్లో విడుదలచేయనున్నారు. ఒక్క అమెరికాలోనే 30 సెప్టెంబర్ 97 థియేటర్ లలో విడుదలచేయనున్నారు

ఇంకా కొన్ని థియేటర్ లు ఈ సంఖ్యను పెంచానున్నాయి అని సమాచారం. తద్వారా చెర్రీ కెరీర్ లోనే ఈ సినిమా భారీ విడుదలకు నోచుకోనుందని అర్ధమవుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ మరియు జయసుధ ముఖ్యపాత్రదారాలు

సంబంధిత సమాచారం :