ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా లో యంగ్ హీరో !

Published on May 7, 2019 9:19 am IST

హీరో , విలన్ ,సపోర్టింగ్ యాక్టర్ గా నటిస్తూ తెలుగు , తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ట్యాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి. ప్రస్తుతం ఈ హీరో ఓ బైలింగువల్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

పృథ్వీ ఆదిత్య తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆది అథ్లెట్ గా కనిపించనున్నాడు. తన కలను నెరవేర్చుకోవడానికి ఒక రన్నర్ ఎలాంటి కష్టాలను పడ్డాడు అనే కథ తో తెరక్కనున్న ఈ చిత్రం కోసం ఆది ప్రస్తుతం 9కిలోల బరువు తగ్గనున్నాడు. ఈచిత్రంలో ఆది రెండు డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రం తోపాటు ఆది, నగేష్ కుకునూర్ డైరెక్షన్ లో కీర్తి సురేష్ తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కూడా స్పోర్ట్స్ డ్రామా నే కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

More