నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సుకుమార్‌ల కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ఆర్య’ సినిమా ఇప్పుడు సరికొత్త రూపంలో రాబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ ఐకానిక్ ‘ఆర్య’ క్యారెక్టర్ ఆధారంగా ప్రస్తుతం ఒక క్రేజీ యానిమేషన్ సినిమా రూపుదిద్దుకుంటోంది.
చేతినిండా భారీ సినిమాలు ఉన్నప్పటికీ, సుకుమార్ స్వయంగా ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తుండగా, దిల్ రాజు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కథను కాకుండా, కేవలం ‘ఆర్య’ పాత్రలోని వైవిధ్యాన్ని ప్రధానంగా చూపిస్తూ సాగనుంది.
పనులు పూర్తయిన తర్వాత ఈ యానిమేషన్ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
తిరిగి రానున్న ఆర్య.. ఈసారి సరికొత్తగా..!
తిరిగి రానున్న ఆర్య.. ఈసారి సరికొత్తగా..!
Published on Jun 27, 2026 9:00 AM IST
సంబంధిత సమాచారం
- విషాదం : టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
- ‘ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే?
- పోల్: ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో మీ మొదటి ప్రాధాన్యత ఏది?
- లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ బాక్సాఫీస్: తమిళనాడులో నిరాశ.. తెలుగులో వసూళ్ల జోరు!
- టాక్సిక్: హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ ని పట్టారు కానీ ఓటిటి పార్ట్నర్ దొరకలేదు!
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- 2027 నుంచి కొత్త రూల్స్: యూట్యూబర్లు డబ్బులు సంపాదించడం ఇక మరింత సవాల్.. పెరిగిన వాచ్ అవర్స్, షార్ట్స్ వ్యూస్ పరిమితి!
- టాక్.. మరో బిగ్ మల్టీస్టారర్ లో వెంకీ మామ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


