మళ్ళీ రకుల్ సింగ్ తో నే చేస్తానంటుండగా…!

Published on May 23, 2019 3:38 pm IST

“కెరటం” మూవీ తో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ , అంచెలంచెలుగా ఎదిగి తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అజయ్ దేవగణ్ రకుల్ ప్రీత్ టబు నటించిన “దే దే ప్యార్ దే”విడుదలై మంచి విజయం వైపుగా దూసుకుపోతుంది. రకుల్ తన నటన, డాన్సులతో బాలీవుడ్ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. ఐతే అజయ్ దేవగణ్ తర్వాత చేయబోతున్న మరో మూవీ లో కూడా రకుల్ నే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడంట . కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

ప్రస్తుతం రకుల్ నటించిన సూర్య మూవీ “ఎన్ జి కె” విడుదలకు సిద్ధంగా ఉండగా నాగార్జున తో చేస్తున్న “మన్మమథుడు2” షూటింగ్ దశలో ఉంది. సౌత్లో రకుల్ చేస్తున్న మూవీస్ ఒక కొలిక్కివచ్చాక, అజయ్ దేవగణ్ మూవీ లో పాల్గొననుంది

సంబంధిత సమాచారం :

More