ఓటిటిలో మరో సాలిడ్ ఫీట్ సెట్ చేసిన అజిత్ సినిమా.!

ఓటిటిలో మరో సాలిడ్ ఫీట్ సెట్ చేసిన అజిత్ సినిమా.!

Published on Feb 15, 2023 10:04 AM IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైన అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా “తునివు”. తెలుగు లో తెగింపు గా రిలీజ్ అయ్యిన ఈ సినిమా అజిత్ కెరీర్ లో మరో బిగ్ హిట్ గా అయితే నిలిచింది. మరి ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి నెట్ ఫ్లిక్స్ లో పలు భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం గ్లోబల్ గా నాన్ ఇంగ్లీష్ ట్రెండింగ్ లిస్ట్ లో టాప్ 5 కి చేరుకొని ఆశ్చర్య పరచగా.

ఇప్పుడు మరో సాలిడ్ ఫీట్ ని సెట్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి సారిగా టాప్ 5 గ్లోబల్ లిస్ట్ గా రెండు వెర్షన్స్ లో ట్రెండింగ్ లో నిలిచిన ఇండియన్ సినిమాగా అయితే తునివు ఇప్పుడు రికార్డు సెట్ చేసింది. మరి ఇవి తమిళ్ మరియు హిందీ భాషల్లో టాప్ 3 మరియు టాప్ 4 లో అయితే ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాకి దర్శకుడు హెచ్ వినోద్ వర్క్ చెయ్యగా బోణి కపూర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు