రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అఖిల్ 4 !

Published on Mar 21, 2019 8:45 am IST

యంగ్ హీరో అఖిల్ అక్కినేని , బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాల్గవ చిత్రం చేయనున్నాడు. ఇక ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరెక్కనుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు భాస్కర్ . గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రం లాంఛ్ కానుంది.

ఇక ఇటీవల మిస్టర్ మజ్ను తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ ఆచిత్రం తో కూడా విజయాన్ని అందుకోలేకపోయాడు. మరి ఈచిత్రం తోనైనా కెరీర్ లో తొలి హిట్ కొడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More