‘అల వైకుంఠపురములో’.. 143 కోట్ల షేర్ !

Published on Jan 22, 2020 12:35 pm IST

అల్లు అర్జున్ యొక్క ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. మొత్తం మీద ఈ సినిమాకు లభించిన ఆదరణ బట్టి చూస్తే.. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసిన సినిమాగా ఈ సినిమా నిలిచింది.

కాగా మొదటి పది రోజులకు గానూ ‘అల వైకుంఠపురములో’ ప్రపంచవ్యాప్తంగా రూ .220 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అలాగే షేర్ లో చూసుకుంటే 143 కోట్ల షేర్ ను వసూళ్లు చేసింది. దీంతో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్ ను కైవసం చేసుకుంది.

ఇక ఏరియా ప్రకారం ‘అల వైకుంఠపురములో’ మొదటి పది రోజుల కలక్షన్ల వివరాలు :

ఏరియా కలెక్షన్
నైజాం 35.69  కోట్లు
సీడెడ్ 18.07   కోట్లు
వైజాగ్ 18.80   కోట్లు
కృష్ణ 8.80     కోట్లు
గుంటూరు 9.93    కోట్లు
నెల్లూరు 4.07    కోట్లు
ఈస్ట్ 9.89   కోట్లు
వెస్ట్ 7.65    కోట్లు
మొత్తం ఏపి & తెలంగాణ మొదటి పది రోజుల కలెక్షన్స్
112.90 కోట్లు

 

కర్ణాటక – 10.70 కోట్లు

తమిళనాడు అండ్ కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా – 3.60 కోట్లు

యూఎస్ – 12.50 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ – 3.55 కోట్లు

 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ‘అల వైకుంఠపురములో’ సాధించిన కలెక్షన్స్ షేర్ : 143.25 కోట్లు

సంబంధిత సమాచారం :

X
More