ఫోటో మూమెంట్: అల్లు అయాన్ కి బన్నీ బర్త్ డే విషెస్

ఫోటో మూమెంట్: అల్లు అయాన్ కి బన్నీ బర్త్ డే విషెస్

Published on Apr 3, 2023 11:38 AM IST

హీరో అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఈరోజు 9వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అభిమానులు మరియు కుటుంబ సభ్యులు అల్లు అయాన్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. వాటిలో అత్యంత హత్తుకునేది అయాన్ యొక్క తండ్రి విషెస్. అల్లు అర్జున్ తన సోషల్ మీడియాకు ద్వారా అయాన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. తన కొడుకుతో కలిసి ఉన్న అందమైన ఫోటో ను షేర్ చేశారు.

నా జీవితంలోని ప్రేమకు జన్మదిన శుభాకాంక్షలు. నా స్వీటెస్ట్ చిన్ని బాబు, అల్లు అయాన్ అని రాశారు. అయాన్ చిరునవ్వుతో ముద్దుగా కనిపిస్తుండగా, అర్జున్ తన పుష్ప హెయిర్‌స్టైల్‌తో ఉన్నాడు. అభిమానులు ఈ రాత్రి లేదా రేపు అయాన్ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన మరికొన్ని వీడియో లను ఆశించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు