బన్నీ పిల్లలు బద్ద శత్రువుల గెటప్స్ లో…!

Published on Aug 15, 2019 3:54 pm IST

అల్లు అర్జున్ కొడుకు కూతరు స్వాతంత్ర్యదినం సందర్భంగా ఆకర్షణీయమైన అలంకరణతో ఆసక్తిగొలిపారు. కొడుకు అయాన్ అలనాటి బ్రిటిష్ అధికారులు ధరించిన తెల్ల చారలతో కూడిన ఎర్ర కోటును పోలిన కోటు ధరించి,తుపాకీ చేతపట్టి ఉండగా, కూతురు అహాన్ చీర కట్టుకొని భరతమాత గెటప్ లోకి మారింది. నేడు స్వాతంత్ర్య దినంతో పాటు,రక్షాబంధన్ కూడా కావడం తో రెండు పండుగలు ఆనందంగా జారుకున్నారు ఈ అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారాయి.

కాగా నేడు అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం టైటిల్ ప్రకటించడం జరిగింది. ‘అల వైకుంఠపురంలో’ అనే విభిన్నమైన క్లాసిక్ టైటిల్ ని నిర్ణయించారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :