టాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..జక్కన్న తోనే.?

Published on Sep 14, 2021 9:17 pm IST


ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ బాహుబలి ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలుసు.. ఇక దాని తర్వాత నుంచి పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది అందుకే ఇక్కడ నుంచి మరెన్నో చిత్రాలు పాన్ ఇండియన్ లెవెల్లో సన్నద్ధం అవుతున్నాయి. అలాగే మేజర్ ఆఫ్ పాన్ ఇండియన్ సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుగు నుంచే ఎక్కువ ఉన్నాయి.

మరి ఈ స్కేల్ లో అందులోని రాజమౌళి నుంచే ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని మన టాలీవుడ్ నుంచి ఓ బడా బ్యానర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రస్తుతం చర్చల్లోనే ఉందట బహుశా మహేష్ తో ప్లాన్ చేసిన సినిమా తర్వాత లేక ఆ తర్వాత ఉండొచ్చేమో అని తెలుస్తుంది. దీనిపై ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే జక్కన్న తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “RRR” రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం :