అది పుకారు మాత్రమే అంటున్న అనుష్క శర్మ

Published on May 23, 2019 2:11 pm IST

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తనపై వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదంటున్నారు. ఇటీవల కొన్ని మీడియా చానెల్స్ నా మాటలు వక్రీకరించి నేను సినిమాల కు స్వస్తి చెప్పబోతున్నానంటూ కథనాలు రాస్తున్నారు అని అన్నారు.

“నిజానికి నేను పిల్లలు పుట్టిన తరువాత వారి పోషణ కోసం సినిమాలకు గుడ్ బై చెవుతానని మాత్రమే చెప్పాను. ప్రస్తుతం నేను విరాట్ మా వృత్తులలో మేము బిజీగా ఉన్నాము” అని తనపై వస్తున్న పుకార్లకు మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు అనుష్క. కాబట్టి ఇంకొన్నాళ్లు అనుష్క తన అభిమానులను తన నటనతో అలరించనున్నారన్నమాట.

సంబంధిత సమాచారం :

More